kntv
kntv

వికసిత్ భారత్ దిశగా ఏపీకి భారీ ఊతం: పవన్ కల్యాణ్

1 month ago

వికసిత్ భారత్–2047 లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ కీలక అడుగు వేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లిలో VB-G RAM G జాతీయ ప్రారంభం జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఏపీకి ₹7,707 కోట్లు, PMGSY-IV కింద ₹422 కోట్ల కేటాయింపుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

Click here to Read More
Previous Article
పవన్ కల్యాణ్ ఇనిషియేటివ్స్‌కు కేంద్ర నేతల ప్రశంసలు
Next Article
మోదీ నా అన్నయ్య.. జపాన్ ప్రధాని సనాయే వ్యాఖ్యలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment