kntv
kntv

వీ బి జి రామ్-జి తో గ్రామీణ అభివృద్ధికి మహర్దశ...

1 hour ago

నందిగామ మండలం : చందాపురం గ్రామంలో వీబీ-జీ రామ్-జీ  కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య రైతులు, రైతు కూలీలు, అధికారులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, కూలీలకు మెరుగైన ఉపాధి అవకాశాలే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.