శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Nandigama : కంచికచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛందర కార్యక్రమం ప్లాస్టిక్ వ్యర్థాల మార్పిడికి ప్రత్యేక వాహనం ఏర్పాటు

    1 వారం క్రితం

    నందిగామ, (ఎన్టీఆర్ జిల్లా):

    ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్లలో మూడో శనివారాన్ని పురస్కరించుకుని స్వర్ణాంధ్ర స్వచ్ఛందర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

     

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలను సేకరించి వాటి స్థానంలో ప్రజలకు అవసరమైన సరుకులు పంపిణీ చేసే విధంగా ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడికక్కడ పడేయకుండా, ఈ వాహనం గ్రామానికి వచ్చినప్పుడు అందజేసి సరుకులు పొందాలని సూచించారు.

     

    ఎన్టీఆర్ జిల్లాను స్వర్ణాంధ్ర స్వచ్ఛందర కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ముందంజలో నిలిపేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీశా కోరారు.

     

    ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీడీవోతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    How Ranbir turned Alia into a “Non-Gossiper”
    తర్వాత ఆర్టికల్
    Heavy snowfall disrupts life in Himachal Pradesh; more than 500 roads blocked, Atal Tunnel and Rohtang Pass affected

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి