శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ‘Keyuri Productions' నిర్మాతగా కొత్త అవతారం ఎత్తుతున్న నిత్యా మీనన్

    11 hours ago

    ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత Nithya Menen తన సినీ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. నటిగా విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.

    ‘Keyuri Productions’ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. నాణ్యమైన కథలకు ప్రాధాన్యం ఇస్తూ, భావోద్వేగపూరితమైన మరియు ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. అభిమానులు, సినీ ప్రముఖులు నిత్యా మీనన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Throwback: Aniston laughs off Obama rumors
    తర్వాత ఆర్టికల్
    Madanapalle : మదనపల్లె ఘటన: నిందితుడు మృతదేహంగా లభ్యం

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి