శోధన

    భాషా అమరికలు
    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Kanchikacherla : మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి..... ఎస్సై నాని నరేందర్

    2 weeks ago

     కంచికచర్ల  జనవరి 23 (తొలి ఉదయం)సైబర్ నేరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై - 2నాని నరేందర్ పేర్కొన్నారు. శుక్రవారం కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ప్రజలకు సైబర్ క్రైమ్, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోసపూరిత కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్లో ఓటీపీలు కేవైసీ సంబంధిత అప్డేట్లు అడిగితే చెప్పకూడదని సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు వెంటనే డయల్ చేసి ఫిర్యాదు చేయాలని వివరించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Wicked: For Good shut out of 2026 Oscars slots
    తర్వాత ఆర్టికల్
    Rupee hits all-time low of 92 against dollar, recovers slightly to end at 91.88 amid FII sell-off

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి