శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    ICC Men's T20 World Cup 2026: సూపర్ 8లోకి న్యూజిలాండ్ ఘన ప్రవేశం

    12 hours ago

    ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో న్యూజిలాండ్ జట్టు సూపర్ 8 దశకు అర్హత సాధించింది. కీలక మ్యాచ్‌లో కెనడాపై అద్భుత విజయం సాధించిన కివీస్ జట్టు, గ్రూప్ డీ నుంచి సౌతాఫ్రికాతో కలిసి తదుపరి దశలోకి ప్రవేశించింది. భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేస్తూ ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా, తరువాత దూకుడుగా ఆడి మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంది.

    చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. యువరాజ్ సమ్రా 58 బంతుల్లో శతకం సాధించి ఆకట్టుకోగా, బజ్వా 36 పరుగులు చేశాడు. లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఆరంభంలోనే టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్ వికెట్లు కోల్పోయినా, మధ్య వరుస బ్యాటర్లు చక్కటి ఆటతీరుతో జట్టుకు విజయాన్ని అందించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    'Vaibhav Sooryavanshi ko absent mark kar diya hai': Principal
    తర్వాత ఆర్టికల్
    Auto wholesale growth to normalise at 3–6% in FY27 after strong H2 recovery: Report

    సంబంధిత క్రీడలు అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి