శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Chhatrapati Shivaji Maharaj 396వ జయంతి వేడుకలు: విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్

    16 hours ago

    Chhatrapati Shivaji Maharaj 396వ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాజ్య స్థాపకుడైన శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు, పరిపాలనా నైపుణ్యం ప్రతి భారతీయునికి ఆదర్శమని పేర్కొంటూ, యువత ఆయన స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నూకల కుమార్ రాజా, వెంగళరావు, సంకా వెంకట్రావు, సంకా భాస్కరరావు, అల్లీ రవిచంద్, షేక్ ఇజాజ్, పున్నా ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Inside 'Jana Nayagan' actor's Rs 80-crore property
    తర్వాత ఆర్టికల్
    Income Tax notice alert! Senior executives with over Rs 50 lakh salaries under radar for ‘underreporting income’, misusing exemptions

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి