శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Bail Granted to Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్

    11 hours ago

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి Ambati Rambabuకు గుంటూరు కోర్టు ఊరట ఇచ్చింది. 2023 సంక్రాంతి సంబరాల సందర్భంగా లక్కీ డ్రా పేరుతో కోట్లు వసూలు చేశారన్న ఆరోపణల కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో సత్తెనపల్లి పోలీసులు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.  ఇప్పటికే ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు, అలాగే పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసుల్లో కూడా అంబటికి బెయిల్ లభించింది. తాజా నిర్ణయంతో ఆయనకు మరోసారి న్యాయపరమైన ఉపశమనం లభించినట్లు అయింది.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Stock market today: Nifty50 ends above 25,800; BSE Sensex up over 280 points
    తర్వాత ఆర్టికల్
    T20 WC: Sahibzada Farhan’s historic hundred lifts Pakistan to 199

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి