శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    awareness-on-road-accidents-organised-by-gudiwada-police

    5 hours ago

    కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు, గుడివాడ I టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ANR కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుడివాడ I టౌన్ సిఐ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన ఫ్లెక్సీ ఏర్పాటు చేయబడింది.

    ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. వాహనదారులు వేగ పరిమితులు పాటించడం, హెల్మెట్ మరియు సీటుబెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచనలు ఇవ్వబడినవి.

    ప్రజలు తమ భద్రత కోసం ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, అప్రమత్తంగా వాహనాలు నడపాలని గుడివాడ I టౌన్ సిఐ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు సూచించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Infosys-Anthropic pact reignites question: Turning AI risk into opportunity for Indian IT?
    తర్వాత ఆర్టికల్
    Nepal end 12-year T20 World Cup drought with seven-wicket win over Scotland

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి