kntv
kntv

100కుపైగా క్షేత్రాలకు రహదారులు.. రూ.120 కోట్లతో పనులు

57 minutes ago

రాష్ట్రంలో 100కుపైగా ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాలను 205 కి.మీ మేర రహదారు లతో అనుసంధానించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.120 కోట్లతో చేపట్టిన పనుల్లో 26 రహదారులు పూర్తయ్యాయి. మరో 40 శాతం పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సూచనలతో భక్తులకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు.