kntv
kntv

దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం

2 hours ago

శరన్నవరాత్రుల ఎనిమిదో రోజు విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. దుర్గమాసురుడిని సంహరించిన రోజుగా అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారు. అమ్మవారిని దర్శిస్తే దుర్గతులు తొలగి, ఆయురారోగ్యాలు, విజయాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.