kntv
kntv

కోసిగిలో ఆటో డ్రైవర్లకు బీమాపై అవగాహన సదస్సు

52 minutes ago

కోసిగిలో ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమాపై అవగాహన సదస్సు నిర్వహించారు. కానిస్టేబుల్ జి.టి. నాగన్న బీమా ప్రయోజనాలు, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, కుటుంబ ఆర్థిక భద్రత కోసం ప్రతి డ్రైవర్ బీమా పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ లీడర్స్ పోతుల రాముడు, కోడి బాబు మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు 
Click here to Read More
Previous Article
దుర్గాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment