kntv
kntv

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం భేటీ

2 hours ago

మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మంగళగిరిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. పులుల సంరక్షణ, నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో అడవి దున్నల పునఃప్రవేశంపై చర్చించారు. త్వరలో మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తానని పవన్ తెలిపారు.