kntv
kntv

అమెరికా కాన్సుల్ నుంచి డీజీపీ ఆనంద్‌కు ప్రత్యేక బహుమతి

1 hour ago

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికా పౌరులు, సంస్థల భద్రతపై చర్చించారు. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న డీజీపీకి అమెరికా కాన్సుల్ జనరల్ కార్యాలయం పేరు ముద్రించిన క్రికెట్ బంతిని లారా విలియమ్స్ బహూకరిం చారు.