kntv
kntv

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆనంద్‌కుమార్ కు రజత పతకం

47 minutes ago

భారత స్కేటర్ ఆనంద్‌కుమార్ వెల్కుమార్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించారు. 1000 మీటర్ల ఈవెంట్‌లో ఐదో స్థానంలో ఉన్న ఆయన, చివరి దశలో అద్భుతంగా పుంజుకుని రెండో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆయన పోరాటం ఆకట్టుకుంది.