kntv
kntv

భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు: మోదీ

54 minutes ago

భారత సంగీతం, నృత్యం, సినిమా, వంటకాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ సమాజా లను అనుసంధానిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు పెరుగుతోందని పేర్కొ న్నారు.