kntv
kntv

శ్రీశైలం జలాశయానికి ఆగిన వరద.

56 minutes ago

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో నిల్‌గా ఉండగా, ఔట్‌ఫ్లో 7,063 క్యూసెక్కులుగా ఉంది. నీటిమట్టం 842.70 అడు గులు, నీటి నిల్వ 66 టీఎంసీలుగా నమోదైంది. కుడి విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోగా, ఎడమ కేంద్రంలో కొనసాగుతోంది.

Click here to Read More
Previous Article
లడఖ్‌లో 28 ప్రాంతాల పేర్లపై భారత్‌–చైనా మధ్య వివాదం
Next Article
పుదుచ్చేరి బర్డ్ అట్లాస్‌లో 158 పక్షి జాతుల గుర్తింపు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment