kntv
kntv

లడఖ్‌లో 28 ప్రాంతాల పేర్లపై భారత్‌–చైనా మధ్య వివాదం

1 hour ago

లడఖ్‌లో 28 ప్రాంతాలకు భారత్ పేర్లు ఖరారు చేయడంపై చైనా అభ్యంతరం తెలిపింది. 2019లో ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌ను తాము గుర్తిం చబోమని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయా న్ని అక్రమమని అభివర్ణించింది. ఈ ఆరోపణలను భారత్ తిరస్కరించింది.