kntv
kntv

పుదుచ్చేరి బర్డ్ అట్లాస్‌లో 158 పక్షి జాతుల గుర్తింపు

48 minutes ago

పుదుచ్చేరి బర్డ్ అట్లాస్ నాలుగో విడత సర్వే ఇటీవల ముగిసింది. పుదుచ్చేరి–విల్లుపురం–ఆరోవిల్–కడలూరు ప్రాంతంలో నిర్వహించిన ఈ సర్వేలో 158 జాతు లకు చెందిన 43 వేలకు పైగా పక్షులను గుర్తించారు.