kntv
kntv

విజయవాడలో చండీదేవి రూపంలో దుర్గమ్మ దర్శనం

1 hour ago

విజయవాడలో దుర్గమ్మ చండీదేవి రూపంలో ఉగ్రశక్తికి ప్రతీకగా పూజలందు కుంటుంది. అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరించి పులిహోర నైవే ద్యంగా సమర్పిస్తారు. ‘ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే’ నవర్ణ మంత్రాన్ని జపిస్తే ధైర్యం, జ్ఞానం, విజయం కలుగుతాయని భక్తుల విశ్వాసం.