kntv
kntv

ఇదేమని అడిగిన తండ్రి ఇంటి మీద గంజాయి,మద్యం సేవించి దాడి!

1 hour ago

 కదిరి అమీన్ నగర్లో తన కూతురిని వేదిస్తున్నందుకు ఇదేమని అడిగిన తండ్రి ఇంటి మీద గంజాయి,మద్యం సేవించి పెద్ద గుంపుతో వచ్చి ఇనుపగేట్లు బద్దలుకొట్టి, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను రాడ్లు కర్రలతో తీవ్రంగా రక్తం వచ్చేట్టు తలలు పగులకొట్టి, వాహనాన్ని ధ్వంసం చేసి చంపుతామని భయభ్రాంతులకు గురిచేశారు. తీవ్రభయాందోళనకు గురైన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

Click here to Read More
Previous Article
నాయుడుపేటలో క్షుద్రపూజల కలకలం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment