kntv
kntv

నాయుడుపేటలో క్షుద్రపూజల కలకలం

1 hour ago

నాయుడుపేట -మంగపతినాయుడు నగర్ లో రైల్వే ఉద్యోగి పేర్నాటి సురేష్ ఇంటి మిద్దెపై నవధాన్యాలు, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో కలకలం రేగింది. పోలీసులు ఆరా తీయాలని స్థానికులు కోరుతున్నారు.

Click here to Read More
Previous Article
తెలుగు గంగ, గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment