kntv
kntv

తెలుగు గంగ, గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చలు

47 minutes ago

విజయవాడలో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌తో జరిగిన భేటీలో తెలుగు గం గ ప్రాజెక్టు, గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై చర్చించినట్లు ఏపీ ప్రభు త్వం తెలిపింది. ఈ ఏడాది చెన్నైకి 4.08 టీఎంసీల నీటిని విడుదల చేశామని, నీటి సమస్యల పరిష్కారానికి రాష్ట్రాల మధ్య సహకారం అవసరమని పేర్కొంది.
Click here to Read More
Previous Article
కోస్ట్ గార్డ్‌లోకి స్వదేశీ ALH MK-III హెలికాప్టర్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment