kntv
kntv

నవరాత్రుల్లో నాలుగో రోజు-కూష్మాండ దేవి అవతార విశిష్టత

1 hour ago

కూష్మాండ దేవి దుర్గాదేవి నాలుగో అవతారం. నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మ వారిని పూజిస్తారు. తన దివ్యమైన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించిందని పురాణ విశ్వాసం. కూష్మాండ అంటే గుమ్మడికాయ అని కూడా అర్థం. అమ్మవారు శక్తి, సృష్టి, ప్రకాశానికి ప్రతీకగా పూజలందుకుంటారు.