kntv
kntv

నాగులగుట్టపల్లెలో ఆంధ్ర ప్రదేశ్ రైతు ప్రచార రథం

40 minutes ago

చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లి సచివాలయం నందు రాయలసీమ రైతు ఆంధ్ర ప్రదేశ్ ప్రచార రథం ప్రచారంలో భాగంగా రైతులు ఉద్దేశించి కళాకారులు సంపన్న రాయలసీమ రైతు - శ్యామల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి పెద్ద పీఠం వేశారు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ఉద్యానవన కేంద్రంగా నిలబెడతాం తెలిపారు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు మరియు రైతులు పాల్గొన్నారు

Click here to Read More
Previous Article
ప్రజా జీవితంలో మోదీకి 25 ఏళ్లు.. కుమారస్వామి ప్రశంసలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment