kntv
kntv

భారత్‌ అభివృద్ధి ప్రస్థానంలో జపాన్‌ బలమైన భాగస్వామి

1 hour ago

ఢిల్లీ మెట్రో, వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ వంటి భారత్‌లోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో జపాన్ బలమైన భాగస్వామిగా నిలిచిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. దేశ మౌలిక వసతుల అభివృద్ధిలో జపాన్ సహకారం కీలకమని తెలిపారు.