kntv
kntv

ప్రజా జీవితంలో మోదీకి 25 ఏళ్లు.. కుమారస్వామి ప్రశంసలు

53 minutes ago

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర మంత్రి హెచ్.డీ. కుమారస్వామి అభినందనలు తెలిపారు. దేశంతో పాటు ప్రపంచ అభివృద్ధికి తన దార్శనికతతో నిరంతరం కృషి చేస్తున్న మోదీ సేవల ను ఆయన ప్రశంసించారు.