kntv
kntv

విరాళాల దుర్వినియోగం ఆరోపణలు.. శిరంతి రాజపక్సే అరెస్ట్

1 hour ago

శ్రీలంక మాజీ ప్రథమ మహిళ శిరంతి రాజపక్సేను అవినీతి నిరోధక సంస్థ అక్టో బర్ 7న అరెస్ట్ చేసింది. పిల్లల ఆసుపత్రి కోసం సేకరించిన విరాళాలను ఆమె నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.