kntv
kntv

సూరత్‌కల్ NITK ప్రాంగణంలో మిగ్-21 యుద్ధవిమానం

51 minutes ago

భారత వైమానిక దళంలో ఆరు దశాబ్దాలకు పైగా సేవలందించిన మిగ్-21 ఇక విద్యార్థులకు చరిత్ర, సాంకేతికత, క్రమశిక్షణకు ప్రతీకగా నిలవనుంది. 1965 యుద్ధం నుంచి కార్గిల్ వరకు కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచిన ఈ రిటైర్డ్ యుద్ధ విమానం కర్ణాటకలోని సూరత్‌కల్ ఎన్‌ఐటీకే ప్రాంగణానికి చేరుకుంది. ప్రధాన భవనం ఎదుట దీన్ని ఏర్పాటు చేశారు.