kntv
kntv

పెళ్లి పేరుతో మోసం కడప లో

2 hours ago

ఓ యువతి ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదైంది బాధితురాలి వివరాల మేరకు కడప జిల్లా మైలవరం నార్జంపల్లెకి చెందిన సుధాకర్ తిరుపతికి చెందిన యువతి(26)తో పరిచయమైంది పెళ్లి పేరిట సహజీవనం చేశారు గొడవలు రావడంతో కులం పేరుతో దూషించి దాడి చేసి ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆరోపించారు సుధాకర్తో పాటు మరో 4మంది పై కేసు నమోదు చేశామని SI శ్యామ్ సుందర్రెడ్డి తెలిపారు
Click here to Read More
Previous Article
ఉగ్రవాదానికి చెక్ పెట్టడానికి ఏఐ వాడండి: అమిత్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment