kntv
kntv

సింధు జోరు.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఘన విజయం

1 hour ago

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో అదర గొట్టింది. రౌండ్‌ ఆఫ్‌ 64లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబుల్‌పై 21-7, 21-11 తేడాతో వరుస గేముల్లో ఘన విజయం సాధించింది. పూర్తి ఆధిపత్యం ప్రద ర్శించిన సింధు తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది