kntv
kntv

తొలి గేమ్‌లో అదరగొట్టిన ఆయుష్ శెట్టి

1 hour ago

డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్‌-1 షి యూకీపై భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి అదరగొట్టాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తొలి గేమ్‌ను కైవసం చేసుకుని సంచలనం సృష్టించాడు. స్టార్ షట్లర్‌పై గట్టి పోటీ ఇస్తూ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు