kntv
kntv

రేపు వినుకొండవార్త ఎడిటర్ శ్రీనివాస్ దశదిన కార్యక్రమం

3 hours ago

 వినుకొండ వార్త, మహదేవ త్రిశూల్  పత్రికల ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ యేండ్లూరి శ్రీనివాసరావు దశదిన కార్యక్రమం ఆగస్టు 15వ తేదీ శనివారం వినుకొండ లోని కారంపూడి రోడ్డు లో సీతారామ టవర్స్ నందు జరుగుతుందని  శ్రీనివాసరావు తమ్ముడు సత్యనారాయణ , కుమారుడు దిగ్విజయ్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, మిత్రులు, బంధువులు పాల్గొనాలని వారు కోరారు.