kntv
kntv

బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సౌరవ్ గంగూలీ

4 hours ago

 

కోల్‌కతా: తనకు బెదిరింపులు వచ్చిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన ట్లు మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. బెదిరింపు కాల్ వచ్చిన నంబర్ స్థానికదేనని చెప్పారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటా రని ఆశా భావం వ్యక్తం చేశారు. తనకు భద్రత ఉందని వెల్లడించారు.