kntv
kntv

కేసీ కెనాల్ బ్రహ్మం సాగర్ కుందునదికి నీటిని విడుదల చేయాలి

4 hours ago

జిల్లా వైఎస్ఆర్సిపి రైతు విభాగం అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ రాష్ట్రాల్లో ఆలస్యంగా వర్షాలు కురిసినప్పటికీ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ ఉన్నది ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం  ఉన్నది రబిలో ఇస్తాం వర్షాలు పడితే ఇస్తాం అంటున్నారు మీరు ఇచ్చే కాలానికి రాయలసీమతో పాటు వైఎస్ఆర్ జిల్లా ఎడారి అవుతుంది


Click here to Read More
Previous Article
30 లక్షలు స్వాహా చేసిన అచ్చంపేట వెలుగు యానిమేటర్
Next Article
బంటుమిల్లి శివాలయంలో శ్రావణమాసంలో సహస్ర కుంకుమార్చన 🙏

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment