kntv
kntv

బంటుమిల్లి శివాలయంలో శ్రావణమాసంలో సహస్ర కుంకుమార్చన 🙏

1 month ago

పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం బంటుమిల్లి టౌన్ లోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ అగస్యేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం సందర్బంగా సహస్ర కుంకుమార్చన పూజలు జరుగుతున్నాయి అని, అది దంపతులకు పూజలు చేసి మంగళ గౌరీ దేవి, మహేశ్వరుని అనుగ్రహం పొందే భక్తులు ఆలయ అర్చకులు 9705825159 నెంబర్ ఫోన్ చేసి తమ వివరాలు తెలపాలని అర్చకులు ఆర్ సాంబశివరావు కోరారు.

Click here to Read More
Previous Article
కేసీ కెనాల్ బ్రహ్మం సాగర్ కుందునదికి నీటిని విడుదల చేయాలి
Next Article
హర్ ఘర్ తిరంగా ను జయప్రదం చేయండి BJP రామచంద్రారెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment