kntv
kntv

కంచికచర్ల రైతు బజార్లో రైస్ షాపు ప్రారంభించిన కోగంటి

2 hours ago

 ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం  రైతు బజార్లో రైస్ షాపులను ఏర్పాటు చేసిందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోగంటి కోరారు..