kntv
kntv

హరినాథ్ రెడ్డి వైకుంఠ సమారాధనలో పాల్గొన్న తులసి రెడ్డి

5 hours ago

చక్రాయపేట మండలం నాగుల గుట్టపల్లి కి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం మాజీ MLAగడికోట ద్వారకనాథరెడ్డి మామగారైన కొవ్వూరు హరినాథ్ రెడ్డి  స్వర్గస్తులయ్యారు.  రాజ్యసభ మాజీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ డా.నర్రెడ్డి తులసి రెడ్డి,ఆయన పవిత్ర ఆత్మకు ప్రశాంతిని ప్రసాదించాలని  ప్రార్థించారు

Click here to Read More
Previous Article
రాంప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
Next Article
భారత్ మహిళల టేబుల్ టెన్నిస్ జట్టుకు స్వర్ణ విజయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment