kntv
kntv

పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు

1 month ago

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. రూ.153 కోట్లతో ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల ఆధునీకరణ పనులను పూర్తి చేసి, రైతులకు భద్రతతో పాటు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
షాబాద్ కేసులో కీలక పరిణామం.. నిందితుడు రాజ్‌కుమార్ మృతి
Next Article
పూలింగు భూసేకరణ వివాదం.. ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment