kntv
kntv

కోసిగిలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ వేడుకలు

10 hours ago

ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం కోసిగిలో ఘనంగా నిర్వహించారు. బి. హనుమేష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో సీఐ మంజునాథ్, ఎస్సై రమేష్ రెడ్డి పాల్గొని, ప్రజాసమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్రను కొనియాడారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు, వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు పాల్గొన్నారు.