kntv
kntv

2026లో రూ.15 వేల కోట్లకు చేరనున్న ఇండియన్ బాక్సాఫీస్‌?

34 minutes ago

2026 తొలి ఆరు నెలల్లో భారత బాక్సాఫీస్‌ రూ.6,398 కోట్ల వసూళ్లు సాధించింది. ఆడియన్స్‌ ఫుట్‌ఫాల్స్‌ 5% పెరగడంతో ఈ ఏడాది మొత్తం కలెక్షన్లు రూ.15,000-16,000 కోట్లకు చేరొచ్చని ఓర్మాక్స్‌ అంచనా వేసింది. ‘రామాయణ’, ‘టాక్సిక్’, ‘జైలర్‌ 2’,  ‘ఫౌజీ’పై భారీ ఆశలు ఉన్నాయి.

Click here to Read More
Previous Article
‘స్పైడర్‌మ్యాన్’ జోరు.. 19వ రోజూ అదిరే వసూళ్లు

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment