kntv
kntv

సర్పంచ్ లావణ్య కుటుంబానికి అండగా వైఎస్ఆర్ సీపీ నేతలు..!

1 month ago

ఇరగవరం: తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ మాజీ మహిళా సర్పంచ్ లావణ్య గారి ఇంటి కూల్చివేత నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మాజీ యువజన విభాగం అధ్యక్షులు సూరిశెట్టి బాబీ, కూల్చివేసిన ఇంటిని చూసి, లావణ్య గారు మరియు ఆమె కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకుని వారికి సంఘీభావం తెలిపారు.