kntv
kntv

లగేజీ ట్రాలీలకు రూ.1.8 కోట్ల బంగారం..

46 minutes ago

బెంగళూరులో భారీ బంగారం స్మగ్లింగ్‌ వెలుగులోకి వచ్చింది. మలేషియా నుంచి తీసుకొచ్చిన 1.3 కిలోల బంగారు బిస్కెట్లను సుమారు రూ.1.8 కోట్ల విలువైన బంగారాన్ని లగేజీ ట్రాలీలకు అతికించి దాచారు. ఆ ట్రాలీలను నిందితులు అనుసరిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు గుర్తించి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Click here to Read More
Previous Article
వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బండారు గంగాసురేష్
Next Article
బెంగాల్ ఓటర్లకు ముందుగా అవకాశం ఇవ్వాలి: సుప్రీంకోర్టు

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment