kntv
kntv

బెంగాల్ ఓటర్లకు ముందుగా అవకాశం ఇవ్వాలి: సుప్రీంకోర్టు

58 minutes ago

పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చాలని కోరుతున్న లక్షలాది మందికి ముందుగా అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం (అక్టోబర్ 9) మౌఖికంగా సూచించింది. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై అప్పీలేట్ ట్రిబ్యునళ్లలో పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లను చివరగా విచారించవచ్చని అభిప్రాయపడింది.

Click here to Read More
Previous Article
లగేజీ ట్రాలీలకు రూ.1.8 కోట్ల బంగారం..

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment