kntv
kntv

వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బండారు గంగాసురేష్

1 hour ago

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేసిన బండారు గంగాసురేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆయనకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఈ నియామకంతో పార్టీ కార్యక్రమాల్లో ఆయన మరిం త కీలక పాత్ర పోషించనున్నారు.