kntv
kntv

ఒంటిమిట్ట ZPTC ఎన్నికల బరిలో గద్దె మహేశ్వరీ

1 hour ago

ZPTC ఎన్నికలకు సంబంధించి ఒంటిమిట్ట మండలంలో రిజర్వేషన్ ప్రకారం SC మహిళలకు కేటాయించడం తో SC సామాజిక వర్గానికి చెందిన గద్దె నాగార్జున శ్రీమతి గద్దె మహేశ్వరి బరిలోకి దిగి ఆసక్తి చూపుతు  అభివృద్ధికి గాని ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకోవడానికి ప్రజల ముందుకు వస్తున్నాను భర్త అడుగుజాడల్లో నడుస్తూ భర్త అనుభవం అండదండలతో ఈమె రంగంలోకి దిగుతుండడం సమాచారం 

Click here to Read More
Previous Article
కూటమి అభ్యర్థులను భారీ మెజారితే గెలిపించాలి... తంగిరాల

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment