kntv
kntv

కూటమి అభ్యర్థులను భారీ మెజారితే గెలిపించాలి... తంగిరాల

56 minutes ago

నందిగామ  మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శాఖమూరు వంశీధర్, ఒకటో వార్డు బీజేపీ అభ్యర్థి తొర్లికొండ సీతారామయ్య, రెండో వార్డు టీడీపీ అభ్యర్థి దారెల్లి బుజ్జి కూటమి నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.