kntv
kntv

టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా చింతల కళావతి నామినేషన్

40 minutes ago

సీతారామపురం మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవికి టీడీపీ అభ్యర్థిగా చింతల కళావతి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ టీడీపీ కన్వీనర్ చింతల శ్రీనివాసులు, కూటమి నేతలు పసుపులేటి వికాస్ బాబు, వెంకటసుబ్బమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. దీంతో మండలంలో ఎన్నికల సందడి మరింత పెరిగింది.