kntv
kntv

జడ్పీటీసీ అభ్యర్థిగా సింగాల శ్రీదేవి బుజ్జమ్మ నామినేషన్

44 minutes ago

సీతారామపురం జడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరఫున సింగాల శ్రీదేవి, సోమనబోయిన బుజ్జమ్మ నెల్లూరు జడ్పీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు పెద్దసంఖ్యలో తరలివచ్చి మద్దతు పలికారు. సహకరించిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు సింగాల నాగేశ్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.