kntv
kntv

వెలిగండ్ల టిడిపి కార్యాలయంప్రెస్ మీట్ డీసీఎంఎస్ చైర్మన్

59 minutes ago

వెలిగండ్ల టిడిపి కార్యాలయంలో డిసిఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈరోజు నామినేషన్ చేసిన జడ్పిటిసిలు ఎంపీపీ ఎంపీటీసీలు అందర్నీ గెలిపించాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ గారి చేస్తున్న అభివృద్ధి మన గెలుపుకు కారణం అవుతుందని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినారు